OPC vs PPC cement in Telugu Complete information and Quality Checking

ఫ్రెండ్స్ ఈ వీడియో లో మీకు సిమెంట్ లో రకాలు మరియు ఏ రకం గట్టిది వాటిని ఎలా తయారు చేస్తారు వివరించాను.

అదే విదంగా మీ ఇంటిలో ఎలాంటి నిర్మాణం చేసే అప్పుడు ఎలాంటి సిమెంట్ వాడాలి అనే విషయం కూడా వివరించాను. కాబట్టి మీరు వీడియోను పూర్తిగా చూసి మీ ఇంటి ఎలాంటి నిర్మాణానికి ఎలాంటి సిమెంట్ అవసరమో తెలుసుకోండి.

మన్నిక గల సిమెంట్ గనుక మీరు వాడకపోతే కొద్దిరోజులలోనే గోడలు బీటలు బారే అవకాశం ఉంటుంది అదేవిధంగా పెచ్చులు ఊడడానికి కూడా అవకాశం ఉంటుంది.

ముక్యంగా సిమెంట్ లో రెండు రకాలుంటాయి.

A) OPC సిమెంట్ B) PPC సిమెంట్

ఈ రెండింటికి సంబంధించిన కొన్ని విషయాలు మీకోసం ముందుగా PPC సిమెంట్ గురించి తెలుసుకుందాం.

OPC Cement:
* OPC – ఆర్డినరి పోర్టులాండ్ సిమెంట్.
* సున్నపురాయి, ఇసుక, సల్ఫర్, జిప్సం…….
* BIS గ్రేడ్స్ 33, 43, 53.
* 28 రోజుల తర్వాత గట్టిధనం- 55N/𝑚𝑚^2
* గట్టి పడే సమయం 4 నుండి 5 గంటలు.
* పని చేయడానికి కొంచం కష్టంగా ఉంటుంది.
* నీటి తడి వచ్చే ప్రదేశాల్లో వాడకూడదు.
* క్యూరింగ్ 7 నుండి 10 రోజులు.
* భీములు, పిల్లర్స్, బ్రిడ్జి, ఫ్లైఓవర్స్.

OPC సిమెంట్ కి సంబంధించిన విషయాలు , పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి. ఇప్పుడు PPC సిమెంట్ గురించి తెలుసుకుందాం.

PPC Cement:
* PPC – పోర్టులాండ్ పోజోల్లాన సిమెంట్.
* పోర్టులాండ్ + బూడిద, క్లే, జిప్సం………
* 33 గ్రేడ్ కి సమానంగా ఉంటుంది.
* 28 రోజుల తర్వాత గట్టిధనం- 56.5N/𝑚𝑚^2
* గట్టి పడే సమయం 10 గంటలు.
* పని చేయడానికి అనువుగా ఉంటుంది.
* నీటి తడి ప్రదేశాల్లో కూడా వాడవచ్చు.
* క్యూరింగ్ 10 నుండి 15 రోజులు.
* ఇంటి నిర్మాణం, ప్లాస్టింగ్, నీళ్ళపని, కాలువలు.

OPC సిమెంట్ కి సంబంధించిన విషయాలు , పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

Time Stamp:
0:00 Intro
0:47 Details of OPPC & PPC
1:30 Making process of Cement
2:07 BIS Grading for Cement
3:10 Strength
4:04 Setting Time
6:00 Water Resistance
6:57 Curing Period
8:24 Uses of OPC & PPC cement
9:55 My advice
10:30 Price Difference
10:40 Best Cement Company Cement in the Telugu States
11:50 Conclusion

ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.

ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.

మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.

మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు.

1) Marble cost vs Tiles Cost in Telugu https://youtu.be/usHED6cSyCM

2) Marble vs Tiles Benefits in Telugu https://youtu.be/AP4rkeJObEU

3) How to calculate marble for Home https://youtu.be/vrYmhp1tcY0

4) POP vs Gypsum Ceiling https://youtu.be/PyGNGAyPSm0

5) How to apply wall putty https://youtu.be/AesobvHVxyg

6) Suggestions Before buying tiles https://youtu.be/rEdZMoF693I

7) Important Items to paint home https://youtu.be/6-NEcPEdMH8

8) Marble vs Granite in Telugu https://youtu.be/PAUCIl91NMo

9) How to apply primer on wall part 1 in Telugu https://youtu.be/BixhBoEURus

10) How to apply primer on wall part 2 https://youtu.be/yUzpVdk7Sv8

11) Low-cost marble installation tips https://youtu.be/FHCBokkBfhE

12) Should I Buy or Construct a new house? https://youtu.be/GBTxW9ssAjw

Friends in this video I have explained to you the types in cement and what kind of hardeners are made of them.

In the same way, I have also explained what kind of cement should be used in the construction of your house. So you watch the video in its entirety and find out what kind of cement is needed to build your house.

Cement plays an important role in the construction of your art house as the house is not built more than once or twice in the life of an ordinary person.

Durable cement can cause cracks in the walls in a few days if you do not use it, as well as scaling.

There are two main types of cement.

A) OPC Cement: This is called Ordinary Portland Cement.
B) PPC Cement: It is also known as Portland Pozzolana Cement.

Let us first learn a few things about PPC cement for you.

OPC Cement:
* OPC – Ordinary Portland Cement.
* Limestone, sand, sulfur, gypsum …….
* BIS Grades 33, 43, 53.
* Hardness after 28 days- 55N /mm ^ 2
* Hardening time 4 to 5 hours.
* Slightly harder to work with.
* Do not use in wet areas.
* Curing 7 to 10 days.
* Beams, Pillars, Bridges, Flyovers.

Watch the video for full information on OPC Cement. Now let us learn about PPC cement.

PPC Cement:
* PPC – Portland Pozzolana Cement.
* Portland + ash, clay, gypsum ………
* Equivalent to 33 grade.
* Hardness after 28 days- 56.5N /mm2
* Hardening time 10 hours.
* Suitable for work.
* Can also be used in wet areas of water.
* Curing 10 to 15 days.
* House construction, plastering, watering, drain.

Watch the video for full information on OPC Cement.

If you like the content in this video then definitely like the video and share it with our friends.

Subscribe to our channel for similar useful videos before.

I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.

Thank you.

#BestCement

OPC vs PPC, Which is better?

Difference between Ordinary Portland Cement and Pozzolana Portland Cement.

Read more visit : http://civiconcepts.com

1) TMT vs TMX Steel. Which is better? : https://youtu.be/5XGNm_ZyJ2s

2) What Next, If Concrete Cube Test Fails: https://youtu.be/bLu0doIKDtM

3) Cost of Construction per Square Feet ( 500 Sq. Ft) : https://youtu.be/WIvzuf2n_mA

4) Why Concrete Needs Reinforcement?:https://youtu.be/WIvzuf2n_mA

5) Maximum Distance between Two Column :
https://youtu.be/So-UWCKu4no
Estimation – Centre Line Method in excel sheet

One room Estimation :

Building Estimate Full Quantity:

Column footing Estimation :

Estimation of Stair Quantity:

Beam Estimation:

Slab Estimation:

MY FACEBOOK PAGE : https://www.facebook.com/civiconcept/